పంచ వన్నెల చిలుక ;
శ్రీరామచిలుకమ్మ అయ్యేను!
అయ్యరో! రామయ్య!
నీ గాధలను పలికినంతనె చిలుక-
శ్రీరామచిలుకమ్మ పేరొందె పేర్మిని! ||
;
సీతమ్మ 'శ్రీ - తలపు' రంగుగా నుడివినది ;
తన డెందముప్పొంగ- శ్రీరామచిలుకమ్మ ;
అందుకే ఆయేను అది రామచిలుక ||
;
చెంగునా పడవెక్కి గుహుడు ఉల్లాసముగ ;
పాడిన హైలెస్స పదములన్నియు ;
ఆయెనే రఘురాము రంజిల్లు కథలుగా ||
;
=================================,
pamcha wannela chiluka ;
Sreeraamachilukamma ayyEnu!
ayyarO! raamayya!
nee gaadha palikinamtane
pEromde pErmini! ||
;
seetamma Sreeతlapu ; ramగుgaa nuDiwinadi ;
tana Demdamuppomga - Sreeraamachilukamma
amdukE AyEnu tanu raamachiluka ||
;
chemgunaa paDawekki ; guhuDu ullaasamuga ;
paaDina hailessa padamulanniyu ;
aayenE raghuraamu ramjillu kathalugaa ||
;
******************************************,
;
----------- [ శ్రీరామ సుధ ]
No comments:
Post a Comment