కదలక మెదలక కూర్చొనరా;
ఇంపుగ నీకు సిగను చుట్టెదను;
చక్కని కన్నయ్యా!
నా ముద్దుల కన్నయ్యా! ||
;
నారద ముడిని చుట్టినానురా!
అందున నేమి పెట్టమందువు?
మొగలిరేకులా? మందారములా?
కుందమాలలా? : నవమాలికలా? ||
;
చూడామణిని పెట్టినానురా!
అందున నేమి తురుమమందువు?
పారిజాతములా? ; కలువపూవులా?
జపాసుమములా? వకుళమాలలా? ||
===========================,
nawa wakuLamaalikalu
kadalaka medalaka kuurchonaraa;
impuga niiku siganu chuTTedanu ;
muddula kannaayA! muddula kannayyA! ||
naarada muDini chuTTinAnurA!
amduna nEmi peTTamamduwu?
mogalirEkulaa? mamdaaramulaa? :
kumdamaalalaa? : nawamAlikalA? ||
;
chUDAmaNini peTTinAnurA!
amduna nEmi turumamamduwu?
pArijAtamula? ; kaluwapuuwulaa? :
japaasumamulaa? wakuLamAlalA? ||
;
-----------------------------------------------------------
;
nawa wakuLamaalikalu ; [ pATa 12 - buk pEjI 23 ]
నవ వకుళమాలికలు :- [ పాట 12 - బుక్ పేజీ 23 ]
అఖిలవనిత 35910 pageviews - 858 posts,=on May 25, 2016 -
No comments:
Post a Comment