Thursday, May 5, 2016

అమ్మతోడు! చేయి విడువను !

అమ్మతోడు! వాడి చేయి
విడువనే – విడువను 
విడువనెన్నడునూ!  || 

పెను కడలి నివాసి వాడు; 
మా కడ కన్నుల క్రీ చూపుల 
మబ్బుల మెరుపుల వాడు!
నీల మోహనాంగుడే  ||  /డేను! ;
  
నిన్న, నేడు, రేపులను ; 
ముడి వేసిన సూత్రమ్ము ;;
సూత్రధారి ఇతగాడే!
జగన్నాటక - సూత్రధారి ఇతగాడే!        

**********************,   
{ ఉ:  తరంగాలు ; "వేణు వినోది" ; 10:48 AM 10/13/2015}
&&&&&&&&&&&&&&&&&

పాట - 2 ;-

బోళా తనమ్ములందు 
మేల్బంతి సుమా రాధిక!
మా శ్యామ క్రిష్ణ రాధమ్మ || 
;
పట్టుబట్టి గట్టిగాను; 
కట్టివేయగలననీ ; 
అనుకొంటిని ఓలమ్మో!; 
డస్సిపోయినానమ్మా! 
ఇటు ఓడితిననుకొన్నది రాధ! || 
బోళా - తనమ్ములందు 
మేల్బంతి సుమా రాధిక! 
;
పువుల రేకులంటిన 
పుప్పొడి నవ్వుల వాడే! 
దవ్వు, దూరముల, కొలువ
గలుగు గొప్ప విలుకాడే! 
పూవిలుకాడే! వాడు! ||
;
బోళా - తనమ్ములందు 
మేల్బంతి సుమా రాధిక! 
మా శ్యామ క్రిష్ణ రాధమ్మ || 
;
{  (శీర్షిక: వేణువినోది) భాఉక ]}
*******************************, 

▼ ► ► ▼ ►►►►► 2013 (29) 
▼ ► ► ▼  March (6)▼ ► ► ▼  

పూర్ణ కుంభము
సువర్ణభూమి/ కర్పూర ద్వీపం
మురిపించే ముత్యాలు
గీత పల్యంకిక
వస పానీయాలు, ఉపయోగాలు
బర్మాలో ఐరావది నది

▼ ► ► ▼ ►►►►► 2013 (29) ▼ ► ► ▼  
March (6)▼ ► ► ▼  
అఖిలవనిత
Pageview chart 35643 pageviews - 845 posts, last published on May 4, 2016 - 

తెలుగురత్నమాలిక
Pageview chart 5362 pageviews - 149 posts, last published on Mar 27, 2016 - 

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65565 pageviews - 1041 posts, last published on Feb 28, 2016 - 
{ ఆన్ స్క్రీన్ :-  61153 }}}}

No comments:

Post a Comment