Monday, January 3, 2011

గురువులు ఎవరు?అడుగులు,అడుగులు
తప్పటడుగులు
గంతులు,గంతులు
కుప్పి గంతులు

కాళియ ఫణిపై
నృత్యము లైనవి
ముల్లోకములకు
నేతలు ఐనవి
లోకమ్ములకు
ఆటలు నేర్పే
కృష్ణుని గురువులు ఎవరమ్మా? [*]
ఆంజనేయులు కాబోలునులే!
*******************
[*] = sri bala krishna's Teacher's name is -
sandIpani maharshi .

గురువులు ఎవరు?
Answer : [*] = శ్రీ బాల క్రిష్ణుని గురువు పేరు - సాందీపని మహర్షి
[ Lyric writer ; kadambari]


[ Lyric writer ; kadambari]

No comments:

Post a Comment