
సకల జనులనూ సేద దీర్చెడుచకిత చిత్ర లేఖన నైపుణ్యములకు నిలయము గాలి ||ధరిత్రి పయిన తిరుగు వారికి ;నిరతము స్వామి నామ స్మరణమునెమెరుపు బంగరు మందిరమ్ములుగ చేసేచిరు గాలి మయ బ్రహ్మను మించినది ||పేరు పొందినది యమునా శీతల తుషార బిందులమలయ - మారుతము , నీ ముంగురు ఊయెలలందునసౌరుగ ఊగు చనువు నీ కడదొరుకుట కడు ఔచిత్యమె కదరా, కన్నయ్యా!! ||
No comments:
Post a Comment