
పద్మ లోచనీ! పరమానంద దాయినీ!తిరుచానూరున వెలసిన పద్మవతి!మా జననీ! ||అదె తిరుమల! ఏడు గిరులు ;సదమల మృదు సౌరభములు ;ముదముగా అందును భక్త జనులకు ||సరి కొత్త కళలు నీ చల్లని చూపులందున ;తిరుచనూరు నుండి; తల్లి!నీ చూపుల విరి తావులు;తిరు గిరులను చేయును, పారిజాత సుమ రాశిగ ||
No comments:
Post a Comment