Monday, January 3, 2011

బుడి బుడి నడకలు


















యశోద, భామల
మురిపించేలా
కన్నడు వేసే తప్పటడుగులు ;

చక చక నడకలు
గున గున నడకలు
బుడి బుడి నడకలు

యమునలొ అలలు
ఊసు లాడెను
తోటల పూవులు
ఇటు ఇటు ఊగెను ;

చిన్ని కృష్ణుని
ప్రతి ఒక అడుగు
వ్రే-పల్లియలో
వాడల,వీధుల
నాట్యా లాయెను!!!

***************
బుడి బుడి నడకలు


















(Rachana , By > kadambari
)

No comments:

Post a Comment