అఖిలవనిత
అఖిలవనిత !!!! చిన్న హాస్యాలు, వ్యాసాలు, భక్తి గీతములు,లలిత గీతములు, బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
Saturday, April 18, 2009
మలయ మారుతమ్ము ఎగిరి గంతులేసేను ;
మగువ జార్ జారు నిడుపాటి కురుల చూచి ;
వాయులీన (=వయొలీన్) తంత్రులుగ చేకొని ;
శృతిని చేయుచు ,వాయించ బూనుకొనెను.
తనదు మృదువైన స్పర్శ తోడ!
''''''''
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment