(పల్లవి )
నిలకడగా ఉంటే
ఇది"మది"ఔతుందా!
నెమ్మది ఎరుకకువస్తే
నిలకడగా ఉంటే
ఇది"మది"ఔతుందా!
నెమ్మది ఎరుకకువస్తే
గుడిఔతుందా! స్వామి గుడిఔతుందా?
/ |నిలకడగాఉంటే||
ఉల్లసిల్లు మానసమే
సరోవరమాయెను
సరోవరమాయెను
ఎల్ల వేళలందు;
అందు హంసము తిరుగాడును
భక్తి హంసము తిరుగాడును
||నిలకడగా ఉంటే||
తిరుమలేశుకారుణ్యము
ఎల్లలేమి ఎరుగనిది!
ఎల్లెడలా,
ఎల్ల వేళలందున
వెదజల్లెడు కౌముది!
వెదజల్లెడు కౌముది!
పరిమళాల కౌముది!
||నిలకడగాఉంటే||
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
Views (112)
(పల్లవి ) నిలకడగా ఉంటే ఇది "మది" ఔతుందా! నెమ్మది ఎరుకకు వస్తే గుడి ఔతుందా?! స్వామి గుడి ఔతుందా? ||నిలకడగా ఉంటే|| ఉల్లసిల్లు మానసమే సరోవరమాయెను ఎల్ల వేళలందు; అందు హంసము తిరుగాడును భక్తి హంసము తిరుగాడును ||నిలకడగా ఉంటే|| తిరుమలేశు కారుణ్యము ఎల్లలేమి ఎరుగనిది! ఎల్లెడలా, ఎల్ల వేళలందున వెదజల్లెడు కౌముది! పరిమళాల కౌముది! ||నిలకడగా ఉంటే|| |
Views (112) | |
No comments:
Post a Comment