అఖిలవనిత !!!! చిన్న హాస్యాలు, వ్యాసాలు, భక్తి గీతములు,లలిత గీతములు, బొమ్మలు,అవీ ఇవీ అన్నీ,
నిరుపమాన కరుణయే
తిరు వేంకట విభునిది!
స్వామి గళ హారమందున
పువునైనా చాలు! దళమునైనా చాలు!
నేను పుప్పొడి రజనునైనా చాలును! స్వామి నామ నననమున నా అంతరంగమైనదిగా శ్రీగంధము వెదజల్లిన పర్ణ కుటీరం
స్వామి కీర్తి ప్రకటనమున తనువులోని అణువణువూ తుషారములు చిలికించిన మాణిక్య సదనము
No comments:
Post a Comment