Wednesday, April 22, 2009

ఆశు కవితా తుషారము

moonlight-maiden.jpg
ఆశు కవితా తుషారము ;;;;;;;
''''''''''''''''  
ఎడతెగక ఈలాగ జాలు వారెడు
పొగ మంచుధాటి
ఆహా! 
అనవరతమ్ముగ నీలాల ఆకసమ్ము 
వనితా లలామ పయిన  
గుంభనముగ వర్షించే  
ఆశు కవితా ధారలేను, సుమ్మీ!  


''''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment