చోద్యము చూడరే!
కృష్ణ మూరుతి ఇష్ట సఖులతో కూడి జలక్రీడలాడే ముచ్చటలు కనరే! వేవేల పద్మాలు యమున వాహినిలోన వేళ గాని వేళలోన పూసి, విరబూసినవి చోద్యం! నేలవిడిచి యమున గనిలో మేలిమి రత్నాలు, రవ్వలు వజ్రాలు ఈనబడె! చోద్యం! భామినుల నడుమ క్రీడా వినోది మురళీ మనోహరుడు! నవ రత్న కాంతుల నడిమిని నీల రాణ్మణి మెరయుచుండెను! చోద్యం! |
Views (88) |
No comments:
Post a Comment