నా "నిదుర"
అందుకనే ,
'తాను '
కల కాలం
'కలల పల్లకీ' గా
అలంకృతమవ్వాలనే
తన అభిలాషను
నెర వేర్చుకో గలిగింది
నిరంతర సంచారిణి ,
కోరి,ఎప్పుడూ
తాను 'మెలకువ ' లోనే
చరిస్తూనే ఉంటుంది.
చరిస్తూనే ఉంటుంది.
అందుకనే ,
'తాను '
కల కాలం
'కలల పల్లకీ' గా
అలంకృతమవ్వాలనే
తన అభిలాషను
నెర వేర్చుకో గలిగింది
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
No comments:
Post a Comment