శాణతనములు చాలును!
'''''''''''''''''''''''''''''''''''''''''''''
పల్లవి యోగ నిదుర చాలించి మాయ తెరలు తొలగించి నిదుర లేవరా! స్వామీ!మేలుకోవయ్యా!// 1)లగు బిగువులు చాలును వగరు, పొగరులు చాలును పెంకెతనము చూపిస్తే రాధ నిన్ను కోపించును జగతి మత్తు వదిలించగ వైకుంఠవాసా! గీతా రాయ! మేలుకో! మమ్మేలుకో! 2)శాణతనములు చాలును కొంటె తనములు చాలును ! మర్మములు మాని వేసి రమ్య వేణువును ఊది లోకములను మేల్కొలుపగ కరుణాలవాల! దేవ దేవ! మేలుకో! మమ్మేలుకో! |
Views (113) |
No comments:
Post a Comment