అంది వచ్చినవమ్మ కోటి అదృష్టాలుఅందుకున్నామమ్మ! ఆనంద బాలునీఆనంద లీలలు అన్ని మావేలే! ||అంద చందాలన్ని – ఆ చిలిపి నవ్వులవె!బాల శ్రీ క్రిష్ణుడు - గాన లోలుండుఅందరిలొ వాడె - మన అందరి వాడు ||అందే, అందే, అందేను – యామిని యందునఎగసే యమునా కెరటమ్ములకున్అంబరమందలి శరత్ పున్నమలు ||అందే,అందే, అందందేచిటికెన వ్రేలిపై – నిలిచె గోవర్ధనముఆ గిరి గీర్వాణము – గిరి దాటినదీ! కనరమ్మా! ||అందే, అందే అందినవి – అందని అందాలన్నన్ని –ఇందునె వెలిసిన వోహోహో!అద్దిర బన్నా! అని మురిసేనమ్మాఈ సీమ, అదె మన వ్రేపల్లె ||&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&అందుకుంటిమి, ఘనులము మేము!
Monday, November 15, 2010
అందని అందాలన్ని అందుకున్నాము!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment