;;;;;;;;జున్నార్ , శివనేరి లు మహారాష్ట్రలోనిచారిత్రక ప్రాధాన్యం వహించిన ప్రాంతాలు.జీర్ణ నగరము - జునార్ గా పరిణామ నామము.Junnar మన ఆంధ్ర దేశచరిత్రలో కూడా ముఖ్యమైనదే!ఆంధ్ర సామ్రాట్ ఐన శాలివాహన చక్రవర్తులు శకులను ఓడించి,తెలుగు వారి శకమునకు శ్రీకారము చుట్టారు.గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనలోవైభవముగా రాజ్యము తులతూగి,"స్వర్ణ యుగాన్ని" ఆవిష్కరించినది.జున్నార్ గిరిమయ సీమ.a. Tulija Lena groupb. Manmodi Hill group, andc. Ganesh Lena group.#జున్నార్ గుహలు ; {See the LINK}మూడు విభాగములు గా పరిగణన చేయవచ్చు.తులిజా లేనా వర్గము ;మన్ మోడీ గిరి వర్గము;గణేష్ లేనా వర్గముఇక్కడ (3 వ నెంబరు) గుహలోబౌద్ధ చైత్యములు, ఆరామాది బౌద్ధ కట్టడాలు, శిల్పరీతులు గొప్పవి.క్రీ||పూ||180 – 170 ల విలసిల్లిన శాతవాహనుల సామ్రాజ్యమునకు –నానేఘాట్ శాసనాలు ఆధారములు(Naneghat inscription ).శాతకర్ణి భార్యలు నాగనిక, నయనిక ల ప్రభావమునిర్మాణాలలో ఉన్నది.Gautamiputra Satakarni (78-102 A.D.)నానేఘాట్ శాసనాలు ఆధారములు(Naneghat inscription ).నాసిక్ శాసనాదులు అనేకములు శాతవాహనులు చేసిన ఘన చరిత్రకు ఆధారములు.శాతకర్ణి భార్యలు నాగనిక, నయనిక ల ప్రభావము Junnar నిర్మాణాలలో ఉన్నది.శాతకర్ణి :-పశ్చిమ మాల్వా, అనూప/ నర్మదా పరీవాహక ప్రాంతము,విదర్భ, మున్నగు సీమలను పాలించాడు.శాతవాహనులు సంస్కృత, పాళీ, స్థానిక భాషా వ్యాప్తికి,శిల్ప కళలకూ ఎంతో గణనీయమైన్ సేవ చేసారు.గుణాఢ్యుని "బృహత్కథ", హాల - "సప్త శతి"ఇత్యాదిఅమూల్య గ్రంథములు వీరి పోషణలో వెలుగొందినవే!(శాతవాహనుల "స్వర్ణ యుగము; జీర్ణ నగరము = జునార్)$$$$$$$
Wednesday, March 30, 2011
శాతవాహనుల "స్వర్ణ యుగము; జీర్ణ నగరము = జునార్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment