
;;;;;పరికించి చూచితే - పూర్ణ జ్యోత్స్నామయము;పరమాత్మ సీమలే బృందావనంఅతులితానుగ్రహ శ్రీ వేదిక ఈ తిరుపతి ||స్వామి,ఉరమందున మెరిసేటి హారముల;ఉరుకు కౌస్తుభ రత్న కాంతులలోన;ఉదయారుణ ప్రభలు అవనతములైమూల మూలలలోన స్వస్తికలుగా;చిత్రించు బొమ్మల నూత్న కళల సీమ ||చిరు -గాలి కొలుచును వేంకటేశుని ఇచట ;ఊరేను పల్లవిగ ప్రతి వీచిక;నిలువెల్ల తానౌను తీయని పాట;మేలుకొలుపుల వేళ శృతి బాటగాపాల కడలి నిండు సంగీత మధురిమ ||
No comments:
Post a Comment