
రాధికా!శరన్నివేదికా!నిర్మల హృదయామోదస్నిగ్ధమౌ సిరి మల్లికా! ||చకోర చంద్రిక వలయానిలములరాక పోకలకు - నీదు చూపులే;సేకరించిన ఋతు గ్రంధములు!ఏరువాక నీ ఆనందాశ్రులుఅవి,నంద బాలుని క్రీడా సరసులు ||వర్ష మేఘముల సుధా ధారలకుఅందించిన సుగమ ప్రణాళిక;"నీ దరహాస శతములు" బేల బాలికా!అవి,నంద బాలుని క్రీడా సరసులు ||
No comments:
Post a Comment