
రాధా క్రిష్ణం మనోహరంఅద్దరి ఇద్దరి యమునా ఝరికి ;కదిలే అలలకు గురువులైనవి;జలముల ఇరువురి ప్రతి బింబాలు;రాధా క్రిష్ణం మనోహరం ||క్రిష్ణ రాధికా బోధనలో;యమునా నదిలో కదిలే అలలు,నేర్చెను మోహన గీతములుకదన కుతూహల రాగములు; ||శశి బింబముల వెన్నెలలకథా కథనముల చాతుర్యం;ప్రకృతి సుందర ఇతిహాసంరాధా క్రిష్ణం మనోహరం ||
No comments:
Post a Comment