చిన్నారి తీపి కలలారా!మిన్నులలో ఎగుర రండి! ||రామ చిలుకమ్మల ఱెక్కలలో;హాయిగా కునుకు తీయు;తీపి తీపి కలలారా!సీతా కోకలివిగివిగో!జతలు కూడి, మైత్రి సేసి;ఎగరండీ గగనాలలోన! ||చిన్ని ఆకు, లతలలోనగులాబీల పూలపైన;మంచు ముత్తెముల సౌరు;సొగసు గానమ్ములాయె;జతలు కూడి, మైత్రి సేసి;ఎగరండీ గగనాలలోన! ||జారే జలపాతాలు;కొండల పాపిటి బిళ్ళలు;బాలల చిరు నవ్వులతో;మెరిసీ, మురిపించేనుజతలు కూడి, మైత్రి సేసి;ఎగరండీ గగనాలలోన! ||aMbaraana svapnaalaku vihaaramulu_____________________________chinnaari tIpi kalalaaraa!minnulalO egura raMDi! ||raama chilukammala ~rekkalalO;haayigaa kunuku tIyu;tIpi tIpi kalalaaraa!siitaa kOkalivigivigO!jatalu kUDi, maitri sEsi;egaraMDI gaganaalalOna! ||chinni aaku, latalalOnagulaabIla pUlapaina;maMchu muttemula sauru;sogasu gaanammulaayenu;jatalu kUDi, maitri sEsi;egaraMDI gaganaalalOna! ||jaarE jalapaataalu;koMDala paapiTi biLLalu;baalala chiru navvulatO;merisii, muripiMchEnujatalu kUDi, maitri sEsi;egaraMDI gaganaalalOna! ||
Tuesday, March 8, 2011
అంబరాన స్వప్నాలకు విహారములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment