Saturday, March 26, 2011

జిగినీల ప్రకృతి


;;;;;
ఝుమ్ ఝుమ్ ఝుమ్
మధురాల పాట
అమ్మ! నాకు వినిపించు
ఆ కోకిల పాటలు

రిమ్ ఝిమ్ ఝిమ్; పలుకులు
పంచ దార చిలకలు
అమ్మ! నాకు, తెలుపుమా!
రామ చిలుక పిలుపులు

రిమ ఝిమ ఝిమ వన్నెలు
రంగైన మయూరి పింఛ జిగినీల రంగులు
అమ్మ! మనకు కను విందు
మన ఆట పాట సృష్టికి బహు పసందు


&&&&&&&&&&&&&&

జిగినీల ప్రకృతి ( see Link) ; (jabilli WEB mag)

No comments:

Post a Comment