1936 లో semyon Kirlian అనుకోకుండా కనిపెట్టినఫొటోగ్రఫీ విధానం -అతని పేరుతోనేkirlian Photographyప్రసిద్ధికెక్కినది.ప్రతి వస్తువులలో , వాటి చుట్టూ ఒక aura కాంతి ఉంటుందని,ఋజువుగా ఈ ఫొటోలు ఉన్నాయి.సాధారణంగా దేవతా స్వరూపుల శిరస్సు చుట్టూఇలాంటి " కాంతి చక్రము" లను చిత్రకారులు,సినిమాలలోనూ చిత్రిస్తూన్నారు.అన్ని వస్తువుల పరిసరాలలో(a halo or a light aura surrounding them)అలాంటి కాంతి వలయము ఆవహించి ఉంటుందనడానికినిదర్శనాలు లభించినఈ ఛాయా చిత్ర మార్గములో,అనేక పరిశోధనలు పయనిస్తూన్నాయి.See , read essay here.
Thursday, March 10, 2011
ఔరా! కిర్లియన్ ఫొటోగ్రఫీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment