వినుత గుణ శీల రామ! కోదండ రామా!ఇన కులోత్తమ రామ! భక్త మానస హృత్ పద్మా!మేలుకోవోయీ!హారతి గొనుమోయీ! ||కలికి జానకి కొలిచే - వేళ ఆయెను,లలిత హాస!సుగుణ ధామ!వైళమె, మేలుకో!నీల మేఘ శ్యామా! మేలుకోవోయీ! ||పురుషోత్తమా! పుండరికాక్ష!కరుణా సింధూ! శుభకర నామా!వైళమె, మేలుకో!నీల మేఘ శ్యామా! మేలుకోవోయీ! ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$vinuta guNa SIla raama! ;kOdaMDa raamaa!;ina kulOttamaa!bhakta maanasa hRt padmaa!mElukOvOyI! haarati gonumOyI!||kaliki jaanaki, kolichE vElalu aayenu,lalita haasa!suguNa dhaama!vaiLame, mElukO!swaamI! mElukO! ||purushOttama! puMDarikaaksha!;karuNA siMdhU! SuBakara naamaa!vaiLame, mElukO!nIla mEGa Syaamaa! mElukOvOyI! ||( By; konamanini )$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Thursday, March 10, 2011
సుగుణ ధామ! కోదండ రామా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment