
;;;;;అందున ఇతడే; ఇందున ఇతడే! ;ఎందెందున అతడే!వెదుకనవసరము లేనే లేదుట!అతడే! అతడే అల్లరి క్రిష్ణుడు ||ఎదుట నిలిచితే నీలి మేఘము;మదుపరి మురళికి ఎన్నొ రాగములు;తదుపరి మోద ఘటన పరంపరచదువరి ఎద "సమ్మోదమ్ముల రత్న గని" ||కొదువ లేని "మధు గాథలు "అన్నీ ;భక్తుల - మానస పుస్తకమ్ముల పదిలములు ;ఇదిగో ఇదియే "శ్రీ మద్భాగవతమ్ము"ప్రతి మది వెలిసిన శాంతి కోవెల ||[ "శ్రీ మద్భాగవతము"]
No comments:
Post a Comment