Saturday, March 26, 2011

చెట్లకు పెళ్ళి (వ్యాసము)

(chautaris)* లు ఉత్తరాది రాష్ట్రాలలో ఉంటాయి.
రెండు చెట్లను ఒక చోట నాటి, పెంచుతారు.
మర్రి చెట్టు, రావి చెట్లను North Indiaలో భార్యా భర్తలుగా ఊహిస్తారు.
వధూ వరులకు లాగా ఆ రెండి చెట్లకు
పెళ్ళి చేసే పండుగ సంబరాలలో పల్లె వాసులు పాల్గొంటారు.
(Banyan and Peepal are and “marry” them.)
ఒకే దండను రెండు వృక్షాలకు వేసి, వివాహ తంతును కొనసాగిస్తారు.
వటవృక్షాన్ని సంస్కృత, హిందీ భాషల పరిణామ పదాల పేర్లు ఉన్నవి.

Sacred Fig tree ;
Malayalamഅരയാല്‍ Arayal ;
Kannada araLi mara ಅರಳಿ ಮರ
మర్రి చెట్టుకు [Banyan (बर)]అనే పేరు.

-
తెలుగులో పీపల్ తరువుకు
[पीपल (Peepal)] రావి/ రాగి చెట్టు - అని పేరు.
Kannada araLi mara ಅರಳಿ ಮರ ;
అశ్వత్థ వృక్షము - సంస్కృత, హిందీ భాషాది పదము.
@)బోధి చెట్టు కింద తపస్సు చేసిన సిద్ధార్ధుడు
గౌతమ బుద్ధునిగా అవతారము దాల్చాడు.
జ్ఞానోదయాన్ని పొందాడు


समान రావి ఆకులతో mobile phoneలకు రీ ఛార్జిని చేయవచ్చునని ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు.
చెట్లకు పెళ్ళి (వ్యాసము) चौतारीहरु (chautaris) లు ;
రావి ఆకులతో mobile phone లకు రీ ఛార్జిని చేయవచ్చునని ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు
మహావృక్షరాజములకు
భక్తులు ప్రదక్షిణలు చేస్తూంటారు.
నేపాల్ మొదలుకొని ఒరిస్సా వఱకూ
అనేక చోట్ల మర్రి, రావి చెట్లను
పతీ పత్ని - లకు ప్రతీకలుగా
భావనతో పరిణయ వేడుకలను చేస్తారు గ్రామీణులు.
ఆ సందర్భంగా జానపద గేయాలు మొలకలెత్తి,
సంగీత ప్రపంచానికి సొగసులను అందుస్తూంటాయి.
खोला वारी खोला पारी पीपल र बर
हावा चल्यो पात हल्यो माया वर वर

-मदनकृष्ण

south Indiaలో వేప చెట్టుకూ, రావి చెట్టుకూ
ముడి వేయడము ఆచారముగా వస్తూన్నది.
ఇవి మూఢ నమ్మకములే కావొచ్చును.
ఆ మాటకు వస్తే ఆ పండుగలాగా చేసే పల్లె ప్రజలకూ అవగతమే!
మందగొడిగా సాగుతూన్న నిత్య జీవిత గమనాన్ని ,
ఉత్సాహ ఉల్లాస భరితంగా మార్చ గల ప్రక్రియలు ఇవి.
అందువలననే ఈ సదాచారాలు
కొన్ని కాల పరీక్షకు నిలబడి జన జాగృతిలో
అంతర్భాగాలుగా మనగలుగుతున్నాయి.

* ఉత్తరాది రాష్ట్రాలలో
चौतारीहरु (chautaris
చెట్టుకు రక్షణగా నిర్మించే stage ఇది.
రచ్చ బండ -
తరువుల రక్షణకు ఆలంబనగా నిలబెట్టే రచ్చ బండ -
ప్రజల శ్రద్ధాసక్తులను భక్తి మార్గంలో పెంపొందించే ప్రక్రియలే
ఇలాంటి వేడుకలకు నిలయాలైన రచ్చబండలు.
రావి ఆకులతో mobile phoneలకు
రీ ఛార్జిని చేయవచ్చునని,
ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు.
@) (Read here ) ;;;;;;;
ఒరిస్సాలోని కేంద్రపర జిల్లాలో ,
Petacheela గ్రామ వాసులు,
timber Mafia వాళ్ళ్ దుర్మార్గాలను అడ్డుకున్నారు.
కలప చోరులనుండి పవిత్ర వృక్షాలైన
మర్రి, రావి చెట్లను (sacred FIG) కాపాడుటకై, పోరాడారు.
ప్రజల భక్తితత్పరతలు, ప్రకృతితో సానిహిత్యాన్ని ఏర్పరచినాయి.
తద్వారా పర్యావరణ రక్షా కవచాలుగా వారి భక్తియే నిలబెడుతున్నది/వి.

No comments:

Post a Comment