
;;;;;;;;
వన రాణి వచ్చింది;
ఝుం ఝుం ఝుం!
భ్రమరాలు రండి!;
పంపిణీ చేయండి పూ పరిమళాలను:||
చేమంతి, విర జాజి, కనకాంబరమ్ములు;
కాశి రత్నాలు,మల్ల, మొల్లలు, పారిజాతాదులు;
మాలతీ మాధవ, కలువ, పద్మాలు;
ఎన్నెన్నొ పుష్పాలు; సీత కోకలూ! రండి!;
మకరంద రాసులను; పేచీలు రాకుండ
|| పంపిణీ చేయండి! ||
మబ్బులారా! రండి!; నీరు విలువైనది;
ఏరులు, నదులు, ఝరులుగా;
ఉర్వికీ పదిలంగ పంపిణీ చేయండి;
కుంపిణీ పాలనగ మార్చబోకండి!
నీటిని ధరణికీ, సమముగా పంచండి ||
పైరు, తరువుల్లార! ;
పంటలను, పళ్ళనూ ;
ప్రాణులకు ఇవ్వండి!
హరితముల విశ్వముకు;
దానమీయండీ!
"పచ్చ దనములు -
జీవ కోటికి, జగతికీ
భద్ర కవచమ్ములు అవి;
శ్రీరామ రక్ష! సర్వ జగద్రక్ష!
$$$$$$$$$$$$$$$$$$$

;;;;;;;;
vana rANi vachchiMdi; j
hum jhum jhum!;
Bramaraalu raMDi!;
paMpiNI chEyaMDi
pU parimaLAlanu:||
chEmaMti, vira jAji,
kanakaaMbaramulu; kaaSi ratnaalu,
maalatI maadhava,
kaluva, padmaalu;
ennenno pushpaalu;
siita kOkaluu! raMDi!;
tIpi makaraMda raasulanu;
pEchIlu raakuMDa paMpiNI chEyaMDi! ||
mabbulaaraa! raMDi!;
nIru viluvainadi;
Erulu, nadulu, Jarulugaa;
urvikii padilaMga paMpiNI chEyaMDi;
kuMpiNI paalanaga maarchabOkaMDi!
nITini dharaNikii, samamugaa paMchaMDi ||
pairu, taruvullaara! ;
paMTalanu, paLLanuu ;
praaNulaku ivvaMDi!
daanamIyaMDii-
haritamula viSvamuku;
pachcha danamulu
jIva kOTiki kavachamulu;
SrIraama raksha!
$$$$$$$$$$$$$$$$$$$$
No comments:
Post a Comment