;;;;;;;;;;జున్నార్ , శివనేరి లుమహారాష్ట్రలోని చారిత్రక ప్రాధాన్యం వహించిన ప్రాంతాలు.వనేరు ; ఛత్రపతి శివాజీ జన్మ స్థలము ;;శివనేరి మరాఠా వీరులకు ఆరాధ్య ప్రాంతము.ఇచ్చటనే వీర శివాజీ జన్మించాడు.గర్భవతి ఐన జిజియాబాయిని, రక్షణ కోసమైభర్త షాహాజీ ఈ సీమకు తీసుకుని వచ్చాడు.మహారాష్ట్రలోని పూనా నగరానికి100 కిలో మీటర్ల దూరంలో ఉన్న Fort - ఊరు,శివనేరి వద్ద మహారాష్ట్ర ప్రభుత్వము వారుపంచ ధాతు లోహ విగ్రహాలను నెలకొల్పారు.చుట్టూ సహ్యాద్రి కొండలు కనువిందు చేస్తూంటాయి .treckersకి, సాహస యాత్రలు చేసే వారికి,విహార యాత్రికులకు ఇది ఆకట్టుకునే గిరి ప్రాంతాలు ఇవి.Forts in Maharashtra (Link)&&&&&&&&&&&&&&&&&&&&;;;;;;;Achyranthes aspera ;-(Common name: Prickly Chaff Flower,Devil's Horsewhip,Sanskrit: अपामार्ग Apamarga)is a species of plant in theAmaranthaceae family. ...తెలుగులో పేరు (Telugu : ) :-Antisha; Apamargamu; Uttaraene (ఉత్తరేణి)ఉత్తరేణి చెట్టు, హిందూ పూజా విధానాలలోప్రత్యేక సందర్భములలో ఉపయోగిస్తారు.శివనేరి వద్ద ఒక మహా వృక్షము కాండములోమొలకెత్తిన ఉత్తరేణి మొలక -కెమేరా నయనాన్ని హత్తుకున్నది.Achyranthes aspera plantcoming out from Trunk of a tree.Shivneri, Maharashtra, India.
Thursday, March 31, 2011
Wednesday, March 30, 2011
శాతవాహనుల "స్వర్ణ యుగము; జీర్ణ నగరము = జునార్
;;;;;;;;జున్నార్ , శివనేరి లు మహారాష్ట్రలోనిచారిత్రక ప్రాధాన్యం వహించిన ప్రాంతాలు.జీర్ణ నగరము - జునార్ గా పరిణామ నామము.Junnar మన ఆంధ్ర దేశచరిత్రలో కూడా ముఖ్యమైనదే!ఆంధ్ర సామ్రాట్ ఐన శాలివాహన చక్రవర్తులు శకులను ఓడించి,తెలుగు వారి శకమునకు శ్రీకారము చుట్టారు.గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనలోవైభవముగా రాజ్యము తులతూగి,"స్వర్ణ యుగాన్ని" ఆవిష్కరించినది.జున్నార్ గిరిమయ సీమ.a. Tulija Lena groupb. Manmodi Hill group, andc. Ganesh Lena group.#జున్నార్ గుహలు ; {See the LINK}మూడు విభాగములు గా పరిగణన చేయవచ్చు.తులిజా లేనా వర్గము ;మన్ మోడీ గిరి వర్గము;గణేష్ లేనా వర్గముఇక్కడ (3 వ నెంబరు) గుహలోబౌద్ధ చైత్యములు, ఆరామాది బౌద్ధ కట్టడాలు, శిల్పరీతులు గొప్పవి.క్రీ||పూ||180 – 170 ల విలసిల్లిన శాతవాహనుల సామ్రాజ్యమునకు –నానేఘాట్ శాసనాలు ఆధారములు(Naneghat inscription ).శాతకర్ణి భార్యలు నాగనిక, నయనిక ల ప్రభావమునిర్మాణాలలో ఉన్నది.Gautamiputra Satakarni (78-102 A.D.)నానేఘాట్ శాసనాలు ఆధారములు(Naneghat inscription ).నాసిక్ శాసనాదులు అనేకములు శాతవాహనులు చేసిన ఘన చరిత్రకు ఆధారములు.శాతకర్ణి భార్యలు నాగనిక, నయనిక ల ప్రభావము Junnar నిర్మాణాలలో ఉన్నది.శాతకర్ణి :-పశ్చిమ మాల్వా, అనూప/ నర్మదా పరీవాహక ప్రాంతము,విదర్భ, మున్నగు సీమలను పాలించాడు.శాతవాహనులు సంస్కృత, పాళీ, స్థానిక భాషా వ్యాప్తికి,శిల్ప కళలకూ ఎంతో గణనీయమైన్ సేవ చేసారు.గుణాఢ్యుని "బృహత్కథ", హాల - "సప్త శతి"ఇత్యాదిఅమూల్య గ్రంథములు వీరి పోషణలో వెలుగొందినవే!(శాతవాహనుల "స్వర్ణ యుగము; జీర్ణ నగరము = జునార్)$$$$$$$
తూర్పు, పశ్చిమ వర్గ గుహా నిర్మాణాలు
;;;;;;;;;ఔరంగా బాద్ 6,7 శతాబ్దాలలో రెండు చోట్ల గుహాలయాలు ఉన్నాయి.ఈ Western Group Caves ఐదు ఉన్నవి.అలాగే Eastern Caves కూడా ఉన్నవి.రెండింటిలోనూ five చొప్పున నిర్మాణాలు ఉన్నవి.ఆ నిర్మాణ శైలి "తాంత్రిక ఆచార "సంబంధమైనది.sofe rock తో నిర్మించ బడిన ఈ కట్టడాలు దర్శనీయమైనవి.( See place ) ; Link
విస్తరాకు ముగ్గు
Tuesday, March 29, 2011
మనసులు మానస సరోవరములు
పద్మావతి – మది మందిరము;భక్తుల హృది – జ్యోత్స్నా కోవెలలు ||నీ ఊహా గానము చలువ పందిరి;పారవశ్యముల లతల అల్లికలుశోభా ద్యుతుల అమూల్య కాన్కలు*గైకొన రావోయీ!క్రిష్ణా! గైకొన రావోయీ! ||;;;;;;;;;నీదు ధ్యానమున మానస సరోవరములుఆయెను! మా మానసములు!రాజ హంసవై విహరించంగాచెంగున రావోయీ!వనమాలీ! చెంగున రావోయీ! ||(* కాన్కలు = కానుకలు )@@@@@@@@@@@@@@@@@
కొండను నిలిపిన వేలు
అమ్మమ్మొ! ఓ రాధా రమణీ!కడు మెండుగ ఇలాగ ఖేదములేల?కౌస్తుభ మణిధారి రాకకైఇంత వంతలా? ఇన్ని చింతలా? ||కొంటె తనముల క్రిష్ణయ్యా!కొంచెం నువ్వు తగ్గు! తగ్గవయ!వెనకా ముందూ చూడని ఆరడి -తనములు, గందరగోళములు;చేసేవేల? తుంటరి పిల్లడ!? ||వనితా మణి నును చెక్కిలిపైనఇంతే చిన్నగ మీటితి నంటివి!!!!!గో-వర్ధన కొండను నిలిపిన *వేలది!!!ఆ - నీ - వ్రేలి గాటు "గాతము సుమ్మీ!"అమ్మమ్మో! చెప్పరాదు ||ఒప్పుల కుప్పల గిర గిర ఆటలు!కన్నులు తిరిగెను మా రాధమ్మకు!;శకటాసుర వైరీ! సుదర్శన ధారీ!సుంత నెమ్మది! వహించుమోయిఆటలు ఇవి, పోరాటమ్ములు కావు "కావుము!"* ||@@@@@@@@@@@@@@@@@@@@@@@* వేలు అది = finger/ అంగుళి** కావుము = రక్షించు/ save
మా రాముడు బుద్ధిమంతుడు!
:::::::::::::నీల మోహనా! వనమాలీ!మురళీధర! క్రిష్ణా!నీకిది మేలా? మరియాదా?కూడదయ్య మారాములు ||మన్నును బొక్కి - వెన్న అనేవుఅన్నుల మిన్నల కోకలు దాచినెమలి, పింఛములనుచూ బుకాయింపులా!!?కూడదయ్య మారాములు!తల్లి మాటలను వమ్ము సేయకుర! ||"బుద్ధిమంతుడు మా రాముడ"నీఇరుగు పొరుగులతొ ఇపుడే జననిచెప్పినదయ్యా!క్రిష్ణయ్యా!కూడదయ్య మారాములు!తల్లి మాటలను వమ్ము సేయకుర! ||(మా రాముడు బుద్ధిమంతుడు!అన్నది యశోద అందరితో)||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఓ పట్టాన బోధపడదు సంత గోల
వింతల కెల్లా వింత గదే! ;సంత గోల ఇది మన కిప్పట్టులబోధపడదు గద ఓ పట్టాన ! ||;;;;;తన బొజ్జలోన ఈ లోకములుసకలములు ఉన్నాయిట! ;తల్లి యశోద ఒడిలోన పాపగ;చను బాలు తాగును,ఇవేమి వింతలు? కడు చోద్యములే!! ||;;;;;మణి కుండల శోభితు - డిందిరా పతిమట్టి కుండల గోదారి - వెన్న ముద్దల కోసము;చోరుడు ఆయెను, చోద్యమే చెలీ! ||
లోకము దివికి ప్రతి బింబము
కనకాంబర ధారి! నీ సన్నిధిలో;ప్రతి లిప్తకు పరవశ,పుణ్యములే!;ప్రతి క్షణమందును;మోదములన్;;; పొందెడు లోకము - అదియే దివికి ప్రతి బింబం ! ||
అటు ఇటు కదలెడు ; ముత్తెపు దండలు;
తూగే కాంతుల నవ రస; రచనలతో
బృందావనమున; వంశీ, మల్లియ
పొదలన్నిటనూ; వెన్నెల పూతలు ఓహోహో! ||
వట పత్రములను; డోలలుగా; గైకొని క్రిష్ణుని - లుప్చల కేరింతా~~టలు;
నర్తన లీలలు, నటన నిధానము - లీ సీమలలో, వనమాలీ!
మా నేత్రముల/లు; పుష్ప పరాగపు జల్లులత్తరులు ;;
పరిమళ పన్నీరు మానికలుగ నీకేనయ్యా! వనమాలీ! ||
&&&&&&&&&&&&&&&&&&&&&&&&
ప్రకృతి అంటే కొండంత ప్రీతి
;;;;;;
ఆకులు, అలములు - చెట్లు పుట్టలుమన్నులు, మిన్ను - గోవులు, ప్రకృతిఅంటే నీకు కొండంత ప్రీతి గద! ఎందుకనీ? -వింత లీలలు ఇన్ని ఏలరా?నీల మోహనానంద నందనా! ||వట పత్రములో తూగాడేవు;- పెను తరువుల నూగాడేవు;వెదురు తోపులలొ తిరుగాడి - పిల్లన గ్రోవిని ఊదేవుగాలి చెవులతో నీలాంబరము - తనివారా విని,పులకించేనువైజయంతి మాలా లంకృత క్రిష్ణా! తులసీ దళ ధామా!- ||వంశి నికుంజము - మల్లె పొదలదే - పూర్వ జన్మముల పుణ్యమురా!నిరంతరము నీ ఆట పాటలను - ఆకు, పూవులే కన్నులయీ;కమనీయముగా దర్శించును నిను! - సర్వ ప్రకృతికి చూపించేనువైజయంతి మాలా లంకృత క్రిష్ణా! తులసీ దళ ధామా! ||
Saturday, March 26, 2011
జిగినీల ప్రకృతి
;;;;;ఝుమ్ ఝుమ్ ఝుమ్మధురాల పాటఅమ్మ! నాకు వినిపించుఆ కోకిల పాటలురిమ్ ఝిమ్ ఝిమ్; పలుకులుపంచ దార చిలకలుఅమ్మ! నాకు, తెలుపుమా!రామ చిలుక పిలుపులురిమ ఝిమ ఝిమ వన్నెలురంగైన మయూరి పింఛ జిగినీల రంగులుఅమ్మ! మనకు కను విందుమన ఆట పాట సృష్టికి బహు పసందు&&&&&&&&&&&&&&జిగినీల ప్రకృతి ( see Link) ; (jabilli WEB mag)
చెట్లకు పెళ్ళి (వ్యాసము)
(chautaris)* లు ఉత్తరాది రాష్ట్రాలలో ఉంటాయి.
రెండు చెట్లను ఒక చోట నాటి, పెంచుతారు.మర్రి చెట్టు, రావి చెట్లను North Indiaలో భార్యా భర్తలుగా ఊహిస్తారు.వధూ వరులకు లాగా ఆ రెండి చెట్లకుపెళ్ళి చేసే పండుగ సంబరాలలో పల్లె వాసులు పాల్గొంటారు.(Banyan and Peepal are and “marry” them.)ఒకే దండను రెండు వృక్షాలకు వేసి, వివాహ తంతును కొనసాగిస్తారు.వటవృక్షాన్ని సంస్కృత, హిందీ భాషల పరిణామ పదాల పేర్లు ఉన్నవి.Sacred Fig tree ;Malayalamഅരയാല് Arayal ;Kannada araLi mara ಅರಳಿ ಮರమర్రి చెట్టుకు [Banyan (बर)]అనే పేరు.-తెలుగులో పీపల్ తరువుకు[पीपल (Peepal)] రావి/ రాగి చెట్టు - అని పేరు.Kannada araLi mara ಅರಳಿ ಮರ ;అశ్వత్థ వృక్షము - సంస్కృత, హిందీ భాషాది పదము.@)బోధి చెట్టు కింద తపస్సు చేసిన సిద్ధార్ధుడుగౌతమ బుద్ధునిగా అవతారము దాల్చాడు.జ్ఞానోదయాన్ని పొందాడు
समान రావి ఆకులతో mobile phoneలకు రీ ఛార్జిని చేయవచ్చునని ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు.చెట్లకు పెళ్ళి (వ్యాసము) चौतारीहरु (chautaris) లు ;రావి ఆకులతో mobile phone లకు రీ ఛార్జిని చేయవచ్చునని ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు
మహావృక్షరాజములకు
భక్తులు ప్రదక్షిణలు చేస్తూంటారు.
నేపాల్ మొదలుకొని ఒరిస్సా వఱకూ
అనేక చోట్ల మర్రి, రావి చెట్లనుపతీ పత్ని - లకు ప్రతీకలుగాభావనతో పరిణయ వేడుకలను చేస్తారు గ్రామీణులు.ఆ సందర్భంగా జానపద గేయాలు మొలకలెత్తి,సంగీత ప్రపంచానికి సొగసులను అందుస్తూంటాయి.खोला वारी खोला पारी पीपल र बरहावा चल्यो पात हल्यो माया वर वर-मदनकृष्णsouth Indiaలో వేప చెట్టుకూ, రావి చెట్టుకూముడి వేయడము ఆచారముగా వస్తూన్నది.ఇవి మూఢ నమ్మకములే కావొచ్చును.ఆ మాటకు వస్తే ఆ పండుగలాగా చేసే పల్లె ప్రజలకూ అవగతమే!మందగొడిగా సాగుతూన్న నిత్య జీవిత గమనాన్ని ,ఉత్సాహ ఉల్లాస భరితంగా మార్చ గల ప్రక్రియలు ఇవి.అందువలననే ఈ సదాచారాలుకొన్ని కాల పరీక్షకు నిలబడి జన జాగృతిలోఅంతర్భాగాలుగా మనగలుగుతున్నాయి.* ఉత్తరాది రాష్ట్రాలలోचौतारीहरु (chautarisచెట్టుకు రక్షణగా నిర్మించే stage ఇది.రచ్చ బండ -తరువుల రక్షణకు ఆలంబనగా నిలబెట్టే రచ్చ బండ -ప్రజల శ్రద్ధాసక్తులను భక్తి మార్గంలో పెంపొందించే ప్రక్రియలేఇలాంటి వేడుకలకు నిలయాలైన రచ్చబండలు.{see the link};;;;రావి ఆకులతో mobile phoneలకురీ ఛార్జిని చేయవచ్చునని,ఔత్సాహికులు కనిపెట్టి ప్రయోగాలు చేసారు.@) (Read here ) ;;;;;;;ఒరిస్సాలోని కేంద్రపర జిల్లాలో ,Petacheela గ్రామ వాసులు,timber Mafia వాళ్ళ్ దుర్మార్గాలను అడ్డుకున్నారు.కలప చోరులనుండి పవిత్ర వృక్షాలైనమర్రి, రావి చెట్లను (sacred FIG) కాపాడుటకై, పోరాడారు.ప్రజల భక్తితత్పరతలు, ప్రకృతితో సానిహిత్యాన్ని ఏర్పరచినాయి.తద్వారా పర్యావరణ రక్షా కవచాలుగా వారి భక్తియే నిలబెడుతున్నది/వి.
Friday, March 25, 2011
కాంతుల కలివిడి తనములు ;
;;;;;;;;జాతర! జాతర! జాతర! ;గల గలల జాతర! ||గోదావరి, క్రిష్ణ వేణి,అలల కలిమికలబోతగ విరియండీఇంద్ర ధనుసులార! ||గౌతమీ కిన్నెరలకెరటాల తీవెల పై;వీణా గానములనువినిపించుమా! వెన్నెలా! ||తుంగ భద్ర వాహినిలోజలకాలూ ఆడుతూ;ఉర్వికి వేంచేయండి,ఉదయ కిరణమ్ములార!ప్రాక్ మయూఖములారా! ||పినాకినీ పద ముద్రల;వినీల గగన శోభలు ;నర్తనములు సేయగామేఘ మల్హారములార! ||[కాంతుల కలివిడి తనాలు ]
Wednesday, March 23, 2011
Reader’s Digest ప్రశంసలు, శ్రీ స్వామి నారాయణ్ మందిరము
" 20 వ శతాబ్దపు అద్భుతము శ్రీ స్వామి నారాయణ్ మందిరము - అనిReader’s Digest [*1] గా - పేర్కొన్నది.1900 నుండి 1995 లోఇంగ్లండ్ రాజధాని ఐన లండన్ లో నిర్మించినస్వామి నారాయణ్ మందిరము Guinnese book of world ricords వారిచేప్రశంసలను అందుకున్నది."1995 ఆగస్ట్ 20 వ తేదీన ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయమునులండన్ నగరములో భక్తులందరూ ప్రారంభోత్సవ పర్వమునుఆనంద పులకాంకితులు ఔతూ తిలకించారు.ఆధునిక ప్రపంచములోని 70 అద్భుతములలో ఇది ఒకటి - అని శ్లాఘించారు.స్వామి నారాయణ్ ట్రస్టు ప్రపంచములో నిర్మించిన దేవాలయాలు అన్నీవిశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.@) పూజ్య ప్రముఖ్ స్వామి మహరాజ్ మందిరమునుEngland Capital cityలండన్ లోని న్యాస్ డెన్ వద్ద నిర్మించారు.ఈ కోవెల అందచందాలనూ, ప్రత్యేకతలనూ,రీడర్స్ డైజెస్ట్ లోని 124- 125 రెండు పేజీలలో వర్ణించ బడినది.124, 125 pagesలో సంపూర్తిగా వివరముగా ఉన్నది.@" 20 వ శతాబ్దపు అద్భుతము శ్రీ స్వామి నారాయణ్ మందిరము - అనిరీడెర్స్ డైజెస్ట్ (Reader’s Digest )గిన్నీస్ బుక్ ఆఫ్ వర్ల్డ్ రికార్డ్స్ - పేర్కొన్నది."స్వామి నారాయణ్ ట్రస్టు ప్రపంచములో నిర్మించిన దేవాలయాలు అన్నీవిశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.@0 1995 లోఇంగ్లండ్ రాజధాని ఐన లండన్ లో నిర్మించినస్వామి నారాయణ్ మందిరము Guinnese book of world ricords వారిచేప్రశంసలను అందుకున్నది.@) 1992 లో గుజరాత్ రాష్ట్రంలోనిగాంధీ నగర్ లో స్వామి నారాయణ్ మందిరమును నిర్మించారు.@) 1999 లో నైరోబీ లో " అక్షరధామము"ను నిర్మించినారు.సంపూర్ణంగా కలప తో నిర్మించడమే దీని విశిష్టత.ఆధునిక ప్రపంచములోని 70 అద్భుతములలోShri Swaminarayan Mandir, Neasden London
Shri Swaminarayan Mandir,London
named one of the wonders of the 20th Centuryby the Reader's Digest.
Reader’s Digest’s recent book The Eventful 20th Century -
70 Wonders of the Modern World, has included the Shree Swaminarayan Mandir, built by
Pujya Pramukh Swami Maharaj, in Neasden, London -
devoting two full pages (124-125)
to the beauty and story of the mandir
with colour photographs.
The Endpapers, front and back,
feature a newspaper headline
‘Temple takes Neasden to new heights’,
and the Timechart which categorises the list of 70 wonders,
highlights only one single global event in the year 1995 -
it is the making of the Shree Swaminarayan Mandir!
The 160-page first edition in English has 100,000 copies in circulation
and reprints are expected with
translated versions in other major languages of the world
Read here - *2
మదుపరి మురళికి ఎన్నొ రాగములు
;;;;;అందున ఇతడే; ఇందున ఇతడే! ;ఎందెందున అతడే!వెదుకనవసరము లేనే లేదుట!అతడే! అతడే అల్లరి క్రిష్ణుడు ||ఎదుట నిలిచితే నీలి మేఘము;మదుపరి మురళికి ఎన్నొ రాగములు;తదుపరి మోద ఘటన పరంపరచదువరి ఎద "సమ్మోదమ్ముల రత్న గని" ||కొదువ లేని "మధు గాథలు "అన్నీ ;భక్తుల - మానస పుస్తకమ్ముల పదిలములు ;ఇదిగో ఇదియే "శ్రీ మద్భాగవతమ్ము"ప్రతి మది వెలిసిన శాంతి కోవెల ||[ "శ్రీ మద్భాగవతము"]
Tuesday, March 22, 2011
"అవతార్" సినిమా, N’avi tribe
;;;;;;;;;"అవతార్" సినిమాలో , ణావీ గిరిజన జాతిని గుర్తు చేసే చెట్టు;సంబంధితమైన పవిత్ర తరువుvaMTidi,Wilmington నుండి Charleston మార్గంలో ఉన్నదట!the N’avi tribe from the Avatar movie…at theHampton Plantation { See the Link}on our drive from Wilmington to Charleston
Monday, March 21, 2011
శ్రీరామ రక్ష! సర్వ జగద్రక్ష!
;;;;;;;;వన రాణి వచ్చింది;ఝుం ఝుం ఝుం!భ్రమరాలు రండి!;పంపిణీ చేయండి పూ పరిమళాలను:||చేమంతి, విర జాజి, కనకాంబరమ్ములు;కాశి రత్నాలు,మల్ల, మొల్లలు, పారిజాతాదులు;మాలతీ మాధవ, కలువ, పద్మాలు;ఎన్నెన్నొ పుష్పాలు; సీత కోకలూ! రండి!;మకరంద రాసులను; పేచీలు రాకుండ|| పంపిణీ చేయండి! ||మబ్బులారా! రండి!; నీరు విలువైనది;ఏరులు, నదులు, ఝరులుగా;ఉర్వికీ పదిలంగ పంపిణీ చేయండి;కుంపిణీ పాలనగ మార్చబోకండి!నీటిని ధరణికీ, సమముగా పంచండి ||పైరు, తరువుల్లార! ;పంటలను, పళ్ళనూ ;ప్రాణులకు ఇవ్వండి!హరితముల విశ్వముకు;దానమీయండీ!"పచ్చ దనములు -జీవ కోటికి, జగతికీభద్ర కవచమ్ములు అవి;శ్రీరామ రక్ష! సర్వ జగద్రక్ష!$$$$$$$$$$$$$$$$$$$;;;;;;;;vana rANi vachchiMdi; jhum jhum jhum!;Bramaraalu raMDi!;paMpiNI chEyaMDipU parimaLAlanu:||chEmaMti, vira jAji,kanakaaMbaramulu; kaaSi ratnaalu,maalatI maadhava,kaluva, padmaalu;ennenno pushpaalu;siita kOkaluu! raMDi!;tIpi makaraMda raasulanu;pEchIlu raakuMDa paMpiNI chEyaMDi! ||mabbulaaraa! raMDi!;nIru viluvainadi;Erulu, nadulu, Jarulugaa;urvikii padilaMga paMpiNI chEyaMDi;kuMpiNI paalanaga maarchabOkaMDi!nITini dharaNikii, samamugaa paMchaMDi ||pairu, taruvullaara! ;paMTalanu, paLLanuu ;praaNulaku ivvaMDi!daanamIyaMDii-haritamula viSvamuku;pachcha danamulujIva kOTiki kavachamulu;SrIraama raksha!$$$$$$$$$$$$$$$$$$$$
Sunday, March 20, 2011
పాల కడలి సంగీత మధురిమ
;;;;;పరికించి చూచితే - పూర్ణ జ్యోత్స్నామయము;పరమాత్మ సీమలే బృందావనంఅతులితానుగ్రహ శ్రీ వేదిక ఈ తిరుపతి ||స్వామి,ఉరమందున మెరిసేటి హారముల;ఉరుకు కౌస్తుభ రత్న కాంతులలోన;ఉదయారుణ ప్రభలు అవనతములైమూల మూలలలోన స్వస్తికలుగా;చిత్రించు బొమ్మల నూత్న కళల సీమ ||చిరు -గాలి కొలుచును వేంకటేశుని ఇచట ;ఊరేను పల్లవిగ ప్రతి వీచిక;నిలువెల్ల తానౌను తీయని పాట;మేలుకొలుపుల వేళ శృతి బాటగాపాల కడలి నిండు సంగీత మధురిమ ||
ఇది ఏమి వింత!
;;;;;;మేరు నగ ధీరుడు,గంభీర మూరితి;సారె సారెకు తరుణి, గారముల ముచ్చటల ;ఇరుకుకున్నాడేమి, ఇది ఏమి వింత!?శ్రీ వేంకటేశుడు -ఇటుల ఇరుకుకున్నాడేమి, ఇది ఏమి వింత!? ||బృందా వనమ్ముల రమ్య క్రీడవంద వేలాది వనిత రూపులు తాపిదారు శిల్పము రీతి శ్రీ కోవెల; ||అభివందనీయము శ్రీ కర రూపముగోవింద నామ సుధ మననమ్మునఅభినందనీయము తను భక్తి కేంద్రము ||$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Subscribe to:
Posts (Atom)