Friday, September 14, 2012

బడికి వెళ్దాము!

లింగూ లింగూ లిటిక్!
టింగు రంగా! రంగేళీ!

బామ్మ మాట చిటుక్
తాతయ్యేమో బాక్ బాక్ డక్ (Duck) 


అమ్మ, నాన్న నెస్ట్ (Nest)
అన్నలు, అక్కలు 
తమ్ములు, చెల్లెళ్ళు
మణి రత్నాల తళుక్ 

బుల్లి పాపడు నిక్ (nick) 
సంచిలో పలక, బుక్
పెట్టుకునేసి;
స్కూలుకు అందరు
రన్ రన్ రన్! 
దౌడ్! దౌడ్! దౌడ్!