వెన్నియల పుటలపైడి - చేవ్రాళ్ళు వెలసె-నవి –కన్నయ్య కొంటె నవ్వులు!ఓ యశోదమ్మ!కన్నయ్య చిలిపి నవ్వులు ||అంబరాల విహరించేవిపణి వీధి సంచరించురాజ హంస లించుకతమ రెక్కలను వంచినవి!అవి -వసుంధరా తలములకువిచ్చేసినవీ ||బాల క్రిష్ణ మూరితిలీలల దరహాసములుధరణి విస్తరించెనమ్మ!!!ఆ ఆణి ముత్యాలనుఏరుకుని వెడలినవి ||
No comments:
Post a Comment