
ఆ బాల గోపాలము - అమితానందముఅనితర సాధ్యము అవనిని అందముఅవనిలోన ఆ అందము ||;;;బృందా వనముల మృదు పల్లవములఅడుగుల జాడలు చూడండీ!ఆ – బుడి బుడి, జడి బడికంజ దళాక్షుడు క్రిష్ణునివి! ||;;;నడకలు అంటే నడకలు కావవినట రాజు మెచ్చిన నాట్యములే!భరత మహర్షి నాట్య శాస్త్రముకుఒన (గూ)కూడిన లక్షణ లక్ష్యములే! ||
No comments:
Post a Comment