Sunday, November 7, 2010

అలల భాష


















ఇది కడలి
నిరంతరమూ
ప్రకృతికి పాఠాలు నేర్పే
ఆ అలల హోరు భాష;

యుగాలకూ,
కల్పాలకూ పూర్వం నుండీ
అల నాటి నుండీ
ఆ ఘోష -
కవనాలకు కల్ప తరువు!

ఆటు పోట్ల ఆ అలజడి
జీవన సత్యాలను
సదా
ప్రతిబింబించే ప్రతీకలు

No comments:

Post a Comment