విరళ పౌర్ణమీ జాలముక్రిష్ణ ప్రేమ నిర్వచనము||కరుగు చంద్ర వేదిక,రాధిక -తరళ సుధా -శిల్పమాయెనోయమ్మా! ||సురభిళ దరహాసినీ!రాధికా! రాధికా!మరకత మణి మెరుపు మేనుకద్దుకున్న మేఘమా! ||అనురాగ రత్న మంజూషా!కనకాంగి! వలపు సారంశమా!క్రిష్ణ ప్రేమ పల్లవిగావెలసిన “గీతా* సారమా!” |
|
[ *గీతా సారము = substance of song ]
No comments:
Post a Comment