


pencil గురించి తమాషా పాయింట్లు:
1. సైన్సు లోకంలో "కెమికల్ లెడ్" వేరు.చాలామంది పెన్సిళ్ళలో వాడేది ఇదే - నని అనుకుంటూంటారు.2. penci Lead అనగా - గ్రాఫైట్ ; కార్బన్ కు మరొక రూపాంతరం ఇది.3. 50 thousand Wordsను ఒక పెన్సిల్ తో రాయ వచ్చును.4.1862 లో 100,000 డాలర్లకు పెన్సిల్ పై హక్కును అమ్ముకున్నారు.సుప్రీం కోర్టు తీర్పులు వగైరాలు - పేటెంట్ హక్కులపై -అనేక సంచలన పరిణామాలు జరిగినాయి.
No comments:
Post a Comment