శ్రీ వేంకటేశ్వర, పద్మావతీ దేవికళ్యాణ వైభవపు ఇంపైన వేడుక;తొంగి తొంగి చూచు ప్రతి తారక;వంగి తా గొడుగౌను నీలాల నింగి; ||పెళ్ళి పెత్తనమంత శ్రీ లక్ష్మిదే,ఊరకుండే దెటుల ఈ పట్టుల!!?ప్రజల కేరింతల పెళ్ళి సన్నాయిభజన సంకీర్తనల మేజు వాణి ||భక్తి పరవశములు నిండిన చూపుల్లఆణి ముత్తెముల అక్షింతలు;భక్తుల చిందుల రంగ వల్లికలుదేవుని పెళ్ళికి ఎల్లరు పెద్దలు ||***************************
___________________
SrI vEMkaTESvara, padmaavatI dEvikaLyaaNa vaiBavapu iMpaina vEDuka;toMgi toMgi chuuchu prati taaraka;vaMgi taa goDugaunu nIlaala niMgi; ||peLLi pettanamaMta SrI lakshmidE,UrakuMDE deTula I paTTula!!?prajala kEriMtala peLLi sannaayibhajana saMkIrtanala mEju vaaNi ||bhakti paravaSamulu niMDina chUpullaaaNi muttemula akshiMtalu;bhaktula chiMdula raMga vallikaludEvuni peLLiki ellaru peddalu ||
No comments:
Post a Comment