అందాల చిలకమ్మ"రామ చిలుక" తనకు బిరుదు"సితా కోక" కు తన నామమునుఇచ్చెను అదనపు కానుకగా!శుక మునికీ తల కట్టుమన్మధునికి వాహనముమధుర మీనాక్షి - "చిగురుకొన గోటి పైన నిలిచిన ముగ్ధత్వమ్ము"చిలుక పలుకులు" విన వేడుక"చిలక ముక్కు" చిత్రపు ఉనికిరా కుమారికి క్లోజ్ ఫ్రెండుట!చిలకల కొలికీ! నేర్చును చాలా!
aMdaala chilakamma ;_____________________"raama chiluka" tanaku birudu"sitaa kOka" kichchinatana pErunu adanapu kaanukagaa!Suka munikii tala kaTTumanmadhuniki vaahanamumadhura mInaakshi - "chigurukona gOTi paina nilichina mugdhatvammu"chiluka palukulu" vina vEDuka"chilaka mukku" chitrapu unikiraa kumaariki klOj phreMDuTa!chilakala kolikI! nErchunu chaalaa!******************************
Suka puraaNamu ;;;;;
_________________
No comments:
Post a Comment