పికిలి పిట్ట, పాల పిట్టమా తోటి రండోయీ !చక్కనైన ప్రకృతీఅందాలను చూపిస్తా! ||కొండ, గిరులుఅవి – పుడమి తల్లి కిరీటాలు;ఆ జారే జలపాతాల్అందు – అమరించిన నెమలీకలు ||గాలి వాటు ప్రయాణాలుసుతారంగ సాగేనుపైరు పల్లె వాటులన్నినవ్య నర్తనములాడును ||తరులు, విరులు, పచ్చాకులునాట్య క్రీడ విలాసాలతిలకించే రస హృదయములుపునీతమౌ నయనములు ||
Baala
By kadambari piduri,
Jun 18 2010 7:19AM
No comments:
Post a Comment