
చెలులారా! చేర రండి మధురా పురినిజిలుగంచుల పావడాలు రెప రెప లాడమధు సూదను గుడి కెళదాము ||హరి చందనాలు చెంగలువ రేకులలమిపొందుగా;స్వామి చెక్కిళ్ళ చేరి ,మోమునందు కొనేనొహో! ఏమి తపము చేసెనో!?!ఇందు వదను ఉరమున చేరేను ||నీ నాట్య వినోదము సందడిలోస్వర్ణ మంజీరము రవళులు ఊగంగామా వందన శతముల నందుకోవయాస్వామి! చెంగల్వ రాయడా! |
Kovela
By kadambari piduri, May 3 2010 10:18PM
No comments:
Post a Comment