
కదలికలనూ, చైతన్యాన్నిఅంటి పెట్టుకున్న నీడలలాగాఎన్నెన్నో భావాలు ;నిశ్శబ్దం చషకంలోఎన్నెన్నో శబ్దాలూ, సవ్వడులూ.శబ్ద బిందు గమకములకు ప్రతిబింబిస్తూఅనంత రోదసీ విశ్వ విలాసములు !తంత్రిని గోరు ఆనినంతనే రవళి;వీణ అచ్చటనే ఉంటున్నది ;రాగ మాధురిదశ దిశలా పరివ్యాపిస్తూశ్రావ్యంగా, చల్లగా!Selayeruగమకాలు ;By kadambari piduri,Apr 20 2010 2:23AMShare|
No comments:
Post a Comment