
మబ్బుల పలకల పైనమెరుపుల బలపాల తోటిసుందర కావ్యాలనురాస్తూన్నది అంబరం ||భువనమున ఆమనిఅడిగినదీ, ఏమనీ???_“వాన దేవుడా!ఈ – నేల పైకి అడుగిడిహర్షమ్ముల నొసగుమని "వేడుకొంది ఆమని! ||రెక్కలను విప్పార్చినింగిలోన ఎగురుతూన్నపక్షులార! రారండీ!ప్రకృతికీ కిరీటంమీ ఛాయలు రత్నమణులుమమతల ముచ్చట్లు ||
No comments:
Post a Comment