నా తోట ఏ గాలి వీయించుతావో,
నా వీట ఏ మధువు ఒలికించుతావో ; ||
;
పాటలాధరమున 'కన్నీటి ఆట ' ;
జాలువారేనురా ; జారిపోయేనురా :
హంసవై నీవె ఈదులాడేవు ;
రాయంచవై నీవె తానమాడేవు : ||
;
ఎద పంజరములోన ; మలిసంజె వెలుగులు ;;
కొలువు చేసేనురా, జిలుగు పూసేనురా! ;;
చిలుకవై నీవే పలుకులను నింపు :
రాచిలుకవై నీవే పాటలను నింపు : ||
;
==================;
naa tOTa ;-;-
;
naa tOTa E gaali weeyimchutaawO,
naa wITa E madhuwu olikimchutaawO ; ||
;
pATalAdharamuna 'kannITi ATa ' ;
jaaluwaarEnuraa ; jaaripOyEnuraa :
hamsawai neewe iidulADEwu ;
raayamchawai neewe taanamADEwu : ||
;
eda pamjaramulOna ;
malisamje welugulu ;;
koluwu chEsEnurA, jilugu pUsEnurA! ;;
chilukawai neewE palukulanu nimpu :
raachilukawai neewE pATalanu nimpu : ||
;
[ పాట 116 ; బుక్ పేజీ 121 , శ్రీకృష్ణగీతాలు ] -
;
***************************************:
;
; ↴116
& నూట పదహార్లు, నాకు చాలు! ;-
1942 లో “దీన బంధు” సినిమా నిర్మాణం ; చిత్తూరు నాగయ్య ;
1970 లో ఢిల్లీ ఆంధ్ర సంఘము - సభను ఏర్పాటు చేసింది.
అక్కడ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్
"మీకు ఎట్టి సన్మానం కావాలి?" అని అడిగారు.
"నూట పదహారు రూపాయలు, శాలువా చాలును."
అన్నాడు శంకరంబాడి.
***************************************:
;
ఇప్పటికి ఇవి నూట పదహార్లు ; =
ippaTiki iwi nUTa padahaarlu ;
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment