వెన్నెలలో స్నానమేల? చందమామా!
కన్నులలో తళుకులేల? చందమామా! : ||
;
రాధ వలపు కన్నులలో నాదు మానసం ;
పెను చిక్కులన్ని తొలగించి మక్కువ చూపి ;
మగువ తోటి నా మనవిని చందమామా!
విన్నవించు - మా మొర విని చందమామా! : ||
;
ఆమె చూపు కరువాయెను ;
నాదు మనసు చీకటాయెను చందమామా! ;
చిటికెడంత కరుణ కురిసి చందమామా! ; ;
ఇదే మంచి తరుణమని తెలిసి ;
తారుణ్యత మది నెంచి ;
మాకు జతను కూర్చుమోయి చందమామా!;
సువ్వీ! సువ్వీ! అనుచు
జానపదం అవవోయీ! చందమామా! ;
జాణ నింగి చుక్క తోటి చందమామా! ; ||
; ==================,
nagu mOmu ;-
;
nagu mOmu chUpaka nannEDipistAwu; pATa chAlunu kRshNA! :
'tEne rasa SAlalO parawaSAla tEla ; kRshNA! parawaSAla tEla ; ||
mumdu janmamulOna oDalella chillulugA chEsukuni ;
muraLi - tapamaacharimchenu ; nee arachEta chErEnu;
adi, gaaraalu pOyEnu! ; bahu gaaraalu pOyEnu! : ||
telisinadi kiTuku, telisenu lOguTTu ;
toli wratamu nE chEsi, wENuwE autAnu ;
nee wEli mudralu , mudrala muddulu nE pomdutaanu ;
wE wElugaa nEnu pomdi teeredanu, kRshNA! ||
;
బృందావనమే రాధామనోహరం...
[ పాట 113 ; బుక్ పేజీ; 118 , శ్రీకృష్ణగీతాలు ]
[bhawuka ]
No comments:
Post a Comment