మందార దామముల
ముదమార శయనించు ;
ఇందీవరాక్ష! శ్రీ బృందా విహారీ!
నా హృదయారవిందమే ఆరామము! ;
నీకు ఆరామము! ; ||
వేణు గానము తోడ ;
స్థాణువులనైనా ,
కరిగించివేతువు
నీవు కరిగించివేతువు : ||
శిఖి పింఛములు కదుల ;
చిరు గాలులకు రేగు ;
పులకింతలు ఇవి,
వేల వేలు; వేలాది వేలు : ||
కస్తూరి తిలకమున ;
కరిగి తన్మయమొదు
శీతల కిరణములు ;
వేలకు వేలు; వేలాది వేలు : ||
;
=======================;
;
mamdaara daamamulu ;-
;
mamdaara daamamula
mudamaara Sayanimchu ;
imdeewaraaksha! SrI bRmdA wihArI!
naa hRdayaarawimdamE Araamamu!
neeku Araamamu! ||
wENu gaanamu tODa ;
sthANuwulanainA ,
karigimchiwEtuwu neewu : ||
SiKi pimCamulu kadula ;
chiru gaalulaku rEgu ;
pulakimtalu iwi,
wEla wElu; wElAdi wElu : ||
kastuuri tilakamuna ;
karigi tanmayamodu
SItala kiraNamulu ;
wElaku wElu; wElAdi wElu : ||
;
[ పాట 108 ; బుక్ పేజీ 113 , శ్రీకృష్ణగీతాలు ]
;
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼ ;
No comments:
Post a Comment