గుండె లో లోతుల కందళించిన వేళ ;
కృష్ణా! ఏ పూవుగా నేను పూయ గల దానను!? ;
ఏ గాలిగా నేను వీయగలదానను!?!? : ||
;
వెలుతురుల 'అచ్చెరువు' వెల్లువలు రేకెత్త ;
తొలి సందె మలి సందె, ఊయలై నన్నూప
; ఏ హంసగా నేను ఈదులాడేను :
ఏ పాపగా నేను ఊగులాడేను ; ||
;
కలలు కలతల దూరి ఉప్పెనగ పెనగ ;
ఈ నేల, ఆ నింగి - నేస్తులై నను పిలువ ;
ఏ తరగలై నేను ఉరకలెత్తేను ;
ఏ దివ్య మజిలీలో సుంత ఆగేను ; ||
;
================================;
;
diwya majilii ;-
;
gumDe lO lOtula kamdaLimchina wELa ;
kRshNA! E puuwugA nEnu pUya gala dAnanu!? ;
E gAligA nEnu wIyagaladA!? : ||
weluturula achcheruwu welluwalu rEketta ;
toli samde mali samde, uuyalai nannuupa
E hamsagA nEnu IdulADEnu :
E pApagA nEnu UgulADEnu ; ||
;
kalalu kalatala duuri uppenaga penaga ;
ii nEla, aa nimgi - nEstulai nanu piluwa ;
E taragalai nEnu urakalettEnu ;
E diwya majiliilIlO sumta aagEnu ; ||
;
[ పాట 115 ; బుక్ పేజీ 120 , శ్రీకృష్ణగీతాలు ]
; చంద్రికలలో స్నానాలు JLD [ link ] ;
కృష్ణా! ఏ పూవుగా నేను పూయ గల దానను!? ;
ఏ గాలిగా నేను వీయగలదానను!?!? : ||
;
వెలుతురుల 'అచ్చెరువు' వెల్లువలు రేకెత్త ;
తొలి సందె మలి సందె, ఊయలై నన్నూప
; ఏ హంసగా నేను ఈదులాడేను :
ఏ పాపగా నేను ఊగులాడేను ; ||
;
కలలు కలతల దూరి ఉప్పెనగ పెనగ ;
ఈ నేల, ఆ నింగి - నేస్తులై నను పిలువ ;
ఏ తరగలై నేను ఉరకలెత్తేను ;
ఏ దివ్య మజిలీలో సుంత ఆగేను ; ||
;
================================;
;
diwya majilii ;-
;
gumDe lO lOtula kamdaLimchina wELa ;
kRshNA! E puuwugA nEnu pUya gala dAnanu!? ;
E gAligA nEnu wIyagaladA!? : ||
weluturula achcheruwu welluwalu rEketta ;
toli samde mali samde, uuyalai nannuupa
E hamsagA nEnu IdulADEnu :
E pApagA nEnu UgulADEnu ; ||
;
kalalu kalatala duuri uppenaga penaga ;
ii nEla, aa nimgi - nEstulai nanu piluwa ;
E taragalai nEnu urakalettEnu ;
E diwya majiliilIlO sumta aagEnu ; ||
;
[ పాట 115 ; బుక్ పేజీ 120 , శ్రీకృష్ణగీతాలు ]
; చంద్రికలలో స్నానాలు JLD [ link ] ;
No comments:
Post a Comment