కన్నుదోయి నులమబోకురా ;
కంటిలోన నలకలేవొ పడిన వనుచు ;
నీ కంట నున్న లోకములు ;
చీకటిలో క్రుంగిపోవురా! : ||
;
నీ కన్నులేమొ ఎర్రవారె ననుచును ;
భామినులు, రాధమ్మ తల్లడిల్లుచున్నారు ;
రాధా హృత్ గమక మాల ;
తెగిన వీణ తంత్రి ఆయె! ||
;
అశ్రు గోళమందున ;
రేయి శయనించేను ;
హాయి! హాయి! ;
తొలి సంజె ఉద్భవించె ననుచు ;
త్రుళ్ళి పడుచు రేయి లేచె ;
త్రుళ్ళి పడుచు రాధ లేచె! : ||
;
{ see ;- కన్నులలో లోకములు ;-
కనులు నలుపబోకురా ;
కంటిలోన నలకలేవో పడిన ......... ;
;
==========================;
;
truLLi paDuchu lEche ;-
;
kannudOyi nulamabOkuraa ;
kamTilOna nalakalEwo paDina wanuchu ;
nii kamTa nunna lOkamulu ;
cheekaTilO krumgipOwurA! : ||
'
nee kannulEmo errawaare nanuchunu ;
bhaaminulu, raadhamma tallaDilluchunnaaru ;
raadhaa hRt gamaka maala ;
tegina weeNa tamtri aaye! ||
;
aSru gOLamamduna ;
rEyi SayanimchEnu ;
haayi! haayi! ;
toli samje udbhawimche nanuchu ;
truLLi paDuchu rEyi lEche ;
truLLi paDuchu rAdha lEche! : ||
;
{ # see ;-
25 జూన్, 2016 - కన్నులలో లోకములు.
"కంటిలోన నలకలేవొ పడినవమ్మ! ;
నా కంటిలోన నలకలేవొ పడినవమ్మ!”; అనుచు
నలుపబోకురా, నల్లనయ్య! నలుపబోకురా || ;
నీ చల్లని వీక్షణముల ;
యుగములన్ని – క్షణములుగా ;
కరిగిపోవురా! కృష్ణా!
కరిగిపోవురా! || } & కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా! -
;
తెలుగు ...telugu.webdunia.com/.../కన్ను-దోయి-నులమ-బోకురా-కృష్ణయ్యా-10...
కన్ను దోయి నులమ బోకురా! కృష్ణయ్యా!
2 "కంటిలోన నలకలేవొ పడినవ"నుచు బులిపిస్తూ,నటనలతో
(అను పల్లవి): నీ కంటనున్న లోకమ్ములు చీకటులలొ కుంగి పోవు.
"నీ కన్ను లెర్ర బడిన "వనుచు
తల్లి యశోదా,దేవకి తల్లడిల్లుచున్నారు భామినుల ........
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
[ పాట 101 ; బుక్ పేజీ 106 , శ్రీకృష్ణగీతాలు ]
14 ఆగ, 2009 - కన్ను దోయి నులమ బోకురా! ⇫⇭⇭Ҝ |
▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼▼
No comments:
Post a Comment