ఆరు వందల తేనెటీగల కాలనీలు |
ఒకే చెట్టు కొమ్మలకు 600 తేనెతుట్టెలు పైనే ఉన్నాయి.
ఈ రికార్డుకు చేరువలోని వింత ఎక్కడనో కాదు,
మన దేశంలోనే జరిగింది.
కర్ణాటక రాష్ట్రములోని Hoskote taluk లో
నంద గుడి వద్ద ఈ కుగ్రామము .
రామగోవిందపురములో ఉన్నది ఆ మర్రి చెట్టు.
200 సంవత్సరాల తరువు ఇది.
ఆ మహా వటవృక్షము పై కోట్లాది తేనెటీగల కోలాహలం
శ్రవణప్రియంగా ఉంటుంది.
ఆరు వందల తేనెటీగల కాలనీలు....
అవన్నీ "లక లక లక" అనవు గానీ,
ఝుం ఝుం ఝుమ్మంటూ పాడుతూ
జం జం ఝామ్ముగా సంగీత నాద సందడి చేస్తూన్నాయి అక్కడ.
ఈ ప్రాంతమును - ఆర్ధిక మండలి*,
పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని సూచించింది.
ఐతే ఇక్కడి స్థానిక ప్రజలకు
ప్రకృతి పరిరక్షణ పట్ల కల అవగాహన ప్రశంసనీయమైనది.
వారు ప్రకృతి సమతౌల్యమునకు పెద్ద పీట వేసారు.
హరితదనాన్ని కాపాడే దిశలో,అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అక్కడి జనులు
సెజ్ - ల నిర్ణయానికి ఆక్షేపణ తెలుపుతున్నారు.ఆ ప్రాంత వాసుల యోచన గొప్పది కదా!
“It’s a pride to protect the tree
which has been a host to a record breaking
600 bee colonies.
We would do our best to protect this natural heritage,”
said Principal Chief Conservator of
Forest and Wildlife IB Srivastava
(*Special Economic Zone (SEZ) has been proposed )
@@@@@@@@@@@@@@@@@@@
“world’s largest number of beehives”
;
No comments:
Post a Comment