యోగి మిలెరపా, గొప్ప కవి.
1052 సంవత్సరములో Mila-Dorje-Sengeవంశములో
జన్మించిన మహా పురుషుడు "మిలెరప యోగి".
Milarepa 1052 - 1135 మధ్య కాలము వాడు.
టిబెట్ ప్రజలు ఆరాధించే మహనీయుడు.
వజ్రయానమును (బౌద్ధ మత)
ప్రజాబాహుళ్యములో వ్యాప్తి చేసిన వ్యక్తి.
మిలెరపా యోగి |
అతని పాటలు, టిబెట్ మున్నగు దేశాలలో ప్రసిద్ధికెక్కినవి.
85 సంవత్సరాల వయసునాటికి,
మిలెరపా యోగి, 25 మంది శిష్యులు-
ఆతని అనుయాయులు,
బౌద్ధ గురు మిలెరపా గీతములను,
సుభాషితాలను నేర్చుకున్నారు.
వారి గురు భక్తి, ఆధ్యాత్మక కృషి ఎనలేనిది.
మిలెరపా సూక్తులు
నేటికీ అనేక ప్రాంతాలలో భజన కూటమిలలో
ఆలపించబడుతూ ఉన్నవి.
ఈ ఛాయాచిత్రము- Milerapa cave.
నేడు ఈ పరిసరములు చీనా ఆక్రమించినది.
ఐనప్పటికీ, చైనా దేశము- కొంత పహారాలో-
ఈ ప్రదేశాన్ని పర్యాటక యోగ్యంగా మార్చి, నిర్వహిస్తూన్నది.
*******************************\\\\\\
White Rock Horse Tooth cave - తెలుసా?
Milarepa's Cave (Link 1);
Tibetan's poet saint Milerapa
;
Himalaya పర్యాటక (Link 2)
;
;
No comments:
Post a Comment