-
-
-
-
-
-
-
-
-
-
-
--------ఈ రేయి బోసిగా ఉన్నదీ? ఎందుకని?విశ్వ కర్మకు ఉలి చేతిలో లేదనుచు ఉలికి పాటు!మయ బ్రహ్మకు ఎంతో తటాపటాయింపు ;అందుకేనండీ !బాలల చిరు మందహాసముల పసిడి ఉలులు,ఇవిగో! దొరికెనండీ!అంచెలంచెలుగా,ఆ కాంచనపు ఉలులతోవిదియ నెల వంకగా ఆరంభమైనిండు పున్నమల నిట్టె తీర్చిదిద్దేనుఅమోఘము కదటండీ -చల్ల చల్లనీఆ శీతల చంద్రికల అద్భుత శిల్పములు !
Baala ; పాల వెన్నెల శిల్పాలు ;
By kadambari piduri, Dec 5 2009 6:30AM
No comments:
Post a Comment