
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
కుందేలమ్మ! కుందేలమ్మా!నువు – బాల, పెద్దలకు ఇస్తావా?కమ్మని కలల భరోసా!2.వాతావరణం కాలుష్యంఓజోన్ పొరలకు తూటు – బిలంప్రకృతిలోన బీభత్సం కలుగునంటగా,ఇదేం ఖర్మం ?3.జాబిలి ఒడిలో నువు చేరివెన్నెలమ్మకు ధైర్యం చెప్పు!రవంత ధైర్యం నువు ఇస్తేనుపృధ్వికి హరితం దరహాసం!ప్రజలందరు నిను పొగడెదరమ్మా,“నీ చొరవతొ విశ్వము కల కాలంకళ కళ లాడుతు మన గలుగునని ! "
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
Baala
By kadambari piduri, Jan 23 2010 7:52AM
No comments:
Post a Comment