"ఆ యమునా తీరాని కవలఏమి రవళి? "(సమాధానము ):::::::"అది,కన్నయ్య చేతి మురళిది! ||1.కవల రాగముల నీను -వేణువులో పిలుపెవరికి?(జవాబు- ):::::'ప్రియుని రాక సందియమున ‘కలవర పడు కోమలాంగిమాధవ ప్రియ రమణిరాధికకే - తెలియగా! || -"ఉలికి పాటు వలదే!ఓ మానస వంశీ!నీల మేఘ శ్యాముని అధరమ్ముల'ఈల పాట - గాలి ఊసులు'నీ డెందమ్మున సందడించగాఇంతటి చకిలిగింతలా!?!!ఓ మోహన మురళీ!!&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela
గాలి ఊసులు
By kadambari piduri, Jan 11 2010 4:32AM
No comments:
Post a Comment