-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
పరిమళాలు జాల్వారే ఝరుల విరుపులేతిరుమలేశు పరిహసించు పద్మావతి నవ్వులే!2. అలతి అలతి పొడుపు కథలువేసినది పతికి పొలతి, పద్మావతి3 . ముడిని విప్పలేక ,కథల గుట్టు చెప్పగా లేకమల్ల గుల్లాలు ,ఒకటే తికమకలౌతూన్నాడె తిరుమలేశుడుసతమతమౌ నాథుని గని,పద్మావతి పెదవులపై కిల కిలల నగవులు ||4 . “ తన జారు కురుల ముడి వేయుట ఏలాగో తెలుసు గాని;తమకు – పొడుపు కథల మూలమేదొ తెలియదెలా? ఏమి సేతు? ”మెర మెచ్చుల మాటలలో దిట్ట గదా,తమర”నుచూగల గలల హాస్యాలు, పొలతి చమత్కారాలు ||5 . నీల మోహనాంగుడు సతి ప్రజ్ఞల తెల్ల బోయెనే!“ ఇపుడే తొలి పొద్దు పొడిచెనిదే వింతగా! అహహా”ముసి ముసి దరహాసాలు -పద్మాధరములపయిన ||6. ఉపవీతముతో సతీ సూత్రమ్ములు పెనవడగాతడబాటులు మరచిపోయి,స్వామి నవ్వెవే!“నా ఎద పయి మీ లాసములుశృంగార విలాసములు;అవి –సంకురాత్రి ముగ్గు మీది గొబ్బిదేవులు!”అని హసించి, దేవేరి భక్తి మ్రొక్కెనుఈలాగున , భక్తులకు ; వనరైన గాథ నొసగె !!!!!!!&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&Kovelaగొబ్బి దేవుళ్ళు
By kadambari piduri, Jan 12 2010 1:34AM
No comments:
Post a Comment